ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కావడానికి గంటల సమయం మాత్రమే ఉంది. అందుకు తగ్గట్టుగానే సన్ రైజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా రకాలుగా కష్టపడుతున్నారు. ఇలా ఒక వైపు మైదానంలో చెమటోడ్చుతూనే.. గతేడాది పేలవ ప్రదర్శనతో.. తమపై ఆగ్రహంగా ఉన్న అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు అభిమానులను మచ్చిక చేసుకునేందుకు భాషతో పాటు సినిమాలను అస్త్రంగా వాడుకుంటోంది ఎస్‌ఆర్‌హెచ్. ఇప్పటికే.. నాచురల్ స్టార్ నాని నటించిన ‘సుందరం’ మూవీ అప్ డేట్ చెప్పిన […]
ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అమెరికా వెళ్లబోతున్నారు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్ లు వాయిదా పడనున్నాయి. కనీసం రెండు నెలల తరువాతే మహేష్ బాబు మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక మహేశ్ బాబు ఓ సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. దీంతో శస్త్ర చికిత్స కోసం మహేశ్ అమెరికాకు వెళ్లనున్నారు. ఈ […]
ఫిల్మ్ డెస్క్- గోవాలో సర్కారు వారి పాట సినిమా టీం బాగా ఎంజాయ్ చేస్తోంది. అందులోను సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం, ఈ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీ గోవాలో జాలీగా గడిపారు. సరిగ్గా పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మహేష్ బాబు అండ్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీస్ తో సహా గోవా వెళ్లారు. గోవాలో మహేశ్ బాబు తాజా సినిమా సర్కారు వారి పాట షూటింగ్ అవుతుండటంతో పనిలో […]
ఫిల్మ్ డెస్క్- సితార ఘట్టమనేని.. తెలుసు కదా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు. ఆట, పాటల్లోనే కాదు.. సోషల్ మీడియాలోను సితార చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అన్న గౌతమ్ తో పాటు, కుటుంబానికి సంబందించిన అన్ని అంశాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది సితార. ఇదిగో ఇప్పుడు సర్కారు వారి పాట షూటింగ్ కోసం మహేష్ తో సహా టీం అంతా గోవా వెళ్లింది. సర్కారు వారి పాట బ్లాస్టర్‌కు వచ్చిన […]
ఫిల్మ్ డెస్క్- ప్రిన్స్ మహేశ్ బాబు సర్కార్ వారి పాట సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిలేరు నీకెవ్వరు మూవీ తరువాత మహేశ్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారువారి పాట సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా, నవీన్ ఏర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ […]