సమంత-నాగచైతన్య విడాకుల అంశం ఇప్పుడు దక్షిణాది వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మేము విడాకులు తీసుకుంటున్నామని చైతు-సామ్ బాహాటంగానే చెప్పుకొచ్చారు. దీంతో వీరి అంశంపై ఇటు నాగార్జున నుంచి అటు సమంత తండ్రితో పాటు టాలీవుడ్ లోని సినీ ఆర్టిస్టులు కొందరు స్పందించారు. ఇక విక్టరీ వెంకటేష్ సైతం రంగంలోకి దిగి వీరిద్దరి నిర్ణయాలతో ఏకభవించినా.. కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదనే రీతిలో పోస్ట్ పెట్టాడు. అయితే ఈ క్రమంలోనే సమంత-చైతు విడాకుల నిర్ణయంలో ముమ్మాటికి సమంతదే […]
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ గా పేరుగాంచిన సమంత-నాగచైతన్య చివరికి విడాకులు తీసుకోక తప్పలేదని, అభిమానులు అర్ధం చేసుకోవాలంటూ అధికారికంగా తెలిపారు. దీంతో వీళ్లిద్దరి ఫ్యాన్స్ ఏం జరుగుతుందో తెలియక అంతా షాక్ లో మునిగిపోయారు. ఇక వీరి విడాకుల అంశంపై టాలీవుడ్ లో ఇటు నాగార్జున నుంచి అటు సినీ ఆర్టిస్టుల వరకు ఒక్కొక్కరుగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ ఇన్ స్టా గ్రామ్ లో మంగళవారం ఓ పోస్ట్ […]
సామ్-చైతు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు మీడియాలో కోడై కూసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ ఏనాడు కూడా వివరణ ఇచ్చిన పాపాన పోలేదు. ఇక ఎట్టకేలకు సుధీర్ఘ చర్చల అనంతరం ఇద్దరు విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యామని శనివారం నాగచైతన్య, సమంత తమ సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా తెలిపారు. అవును మేము విడిపోతున్నామని, అభిమానులు అర్థం చేసుకోవాలని తెలిపారు. వివాహ బంధంతో విడిపోతున్నా భవిష్యత్ లో […]