గూగుల్ పై 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.750 కోట్ల) జరిమానా విధిస్తూ రష్యాలోని ఓ జిల్లా న్యాయస్థానం ఆదేశిలిచ్చింది. స్థానిక చట్టాలకు అనుగుణంగా నిషేధించిన కంటెంట్ ను తొలగించడంలో గూగుల్ విఫలమైనందున ఈ జరిమాన వేసినట్లు తెలుస్తోంది. నిషేధించిన కంటెంట్ ను తొలగించాలని ఎన్నిసార్లు సూచించినా గూగుల్ పట్టించుకోకపోవడంతో.. రష్యాలోని టగాన్ స్కై జిల్లా న్యాయస్థానం అడ్మినిస్ర్టేటివ్ ఫైన్ కింద 720 కోట్ల రూబెల్స్ ( మన కరెన్సీలో సుమారు రూ.750 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. […]