శుక్రవారం రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది హైదరాబాద్ జట్టు. ఇక ఈ మ్యాచ్ లో ధోని నుంచి తప్పించుకోవడం కష్టం అని మరోసారి రుజువైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ విచిత్ర కరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రోకు లంక బ్యాటర్ అవుటయ్యాడు. అది క్లియర్ గా అవుట్ అని రిప్లేలో సైతం కనిపిస్తోంది. అయినా గానీ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించలేదు. ఎందుకంటే?
క్రికెట్ మ్యాచ్ లో ప్రతీ ఓవర్.. ప్రతీ బాల్ కీలకమే. ఏ బాల్ ఏ క్షణాన మ్యాచ్ ను మలుపు తిప్పుతుందో తెలీదు. మెున్న పాక్ తో మ్యాచ్ లో నో బాల్ ఆట స్వరూపాన్నే మార్చేసిన విషయం మనకు తెలిసిందే. అలాగే మ్యాచ్ లో రనౌట్లు కూడా మ్యాచ్ గెలుపోటములపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి రనౌట్లు క్రికెట్ చరిత్రలో కోకొల్లలు. తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా ఓ రనౌట్ మ్యాచ్ […]
2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఓవైపు వరుణుడు, మరోవైపు పసికూనల విజృంభనతో మ్యాచ్ మ్యాచ్ కు కీలక మలుపులు తిరుగుతోంది టోర్నీ. వీటితో పాటుగా వివాదాలు సైతం టోర్నీలో బాగానే జరుగుతున్నాయి. పాక్ తో మ్యాచ్ లో నోబాల్ వివాదం ముగియక ముందే.. ఇదే మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ అక్షర్ పటేల్ రనౌట్ వివాదాస్పదంగా మారింది. మరో సారి ఓ రనౌట్ వార్తల్లో నిలిచింది. తాజాగా టీమిండియా-బంగ్లాదేశ్ ల మధ్య […]