తెలుగు బుల్లి తెర కామెడీ షో అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది జబర్థస్త్ షో. ఈ షోతో అనేక మంది తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. దీని ద్వారానే అనేక మంది ఫేమస్ అయ్యారు. సుధీర్ త్రయం, ఆది, అభి, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అవినాష్, రాఘవ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే ఈ షో తొలి నుండి మంచి పేరు తెచ్చుకున్న రాఘవపై కొత్త యాంకర్ సౌమ్యరావ్ ఓ వ్యాఖ్య చేసి హాట్ టాపిక్ అయ్యింది.
ప్రముఖ టెలివిజన్ ఛానల్లో ప్రసారమౌతోన్న వినోద కార్యక్రమం జబర్థస్త్. ఇటీవలే 500ల ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ షో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మంది జడ్జస్ మారిపోయారు. యాంకర్ అనసూయ ప్లేస్ లో సౌమ్య రావ్ వచ్చి చేరారు. కంటెస్టెంట్లు మారిపోయాయి. కానీ షో ఆరంభం నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్లలో కనిపించిన ఏకైక కంటెస్టెంట్ రాకెట్ రాఘవ. తనదైన పంచ్ డైలాగులతో ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్విస్తారు. కమెడియన్ గా బుల్లితెరలోనే కాకుండా […]
2022 నుండి 2023వ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే సమయం వచ్చేసింది. సినీ తారలతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు, కమెడియన్స్ కూడా సరికొత్త ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా ఆల్రెడీ పాపులర్ అయినటువంటి ఎంటర్టైన్ మెంట్ షోలలో స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లుగా బుల్లితెరపై తిరుగులేని కామెడీ షో అనిపించుకున్న జబర్దస్త్.. 2023లోకి ఎంటర్ అవ్వడంతోనే అరుదైన మైలురాయిని అందుకుంటోంది. అవును.. జబర్దస్త్ షో.. […]
‘అవును మీరు చూసింది నిజమే. ‘జబర్దస్త్’లో కనిపించను. సినిమాలు కూడా ఏం చేయను.. ఇక పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాను అన్న రోజా.. మళ్లీ షోలో సందడి చేసింది. జడ్జిగా పంచులు వేసింది. అందరితో కలిసి హాయిగా నవ్వింది, నవ్వించింది. ప్రస్తుతం ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘జబర్దస్త్’ స్టేజీపై మళ్లీ రోజా కనిపించడంతో షో ఫ్యాన్స్.. మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. ఇకపోతే ఇదే షోలో రోజాను సన్మానించారు. ఆ తర్వాత ఆమె […]
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను గత తొమ్మిది సంవత్సరాలుగా కడుపుబ్బా నవ్విస్తోన్న కామెడీ షో జబర్దస్త్. ఇక ఈ షో ద్వారా పరిచయం అయిన నటులు వెండితెరపై కూడా తమదైన ముద్ర వేస్తున్న సంగతి మనకు తెలిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో అభిమానులను అలరిస్తుంటారు జబర్దస్త్ షో మేకర్స్. ఈ క్రమంలోనే అక్టోబర్ 20వ తారీఖుకు సంబంధించి ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఎప్పటిలాగానే ఈ ప్రోమోలో సైతం ఆది తనదైన […]