బస్సులో కండక్టర్ చిల్లర కోసమని ప్రయాణికులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ప్రయాణికుల టికెట్లు ఇస్తున్న క్రమంలో అప్పుడప్పుడు సరిపడ చిల్లర లేకుంటే టికెట్ వెనకాల రాసి వారు దిగే స్టాప్ లో చిల్లర ఇచ్చేందుకు టికెట్ వెనకాల రాస్తూ ఉండడం అనేది మన అందరికీ తెలిసిందే. కానీ హర్యానాలోని ఓ బస్ కండక్టర్ టికెట్ వెనకాల చిల్లరతో పాటు ఏం రాశాడో తెలిస్తే షాక్ కు గురికావాల్సిందే. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర […]