పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియాని ఉపయోగించుకుని సినిమాకి కావల్సినంత పబ్లిసిటీ తెచ్చుకోవడంలో వర్మ తర్వాతే ఎవరైనా. సినిమా రిలీజ్ కి ముందు గలీజ్ గా వివాదాలు సృష్టించడం వర్మ స్టైల్. ఇక రీసెంట్ గా తన డేంజరస్ మూవీ ప్రమోషన్ విషయంలో కూడా ఇదే స్ట్రాటజీని అప్లై చేశారు. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చుని.. ఇంటర్వ్యూ చేశారు. అంతేనా అషు రెడ్డి కాలిని ముద్దాడిన ఫోటోలని కూడా షేర్ చేశారు. […]
RGV Dangerous Movie: ఆర్టీజీ తన కొత్త సినిమా ‘‘ డేంజరస్’’ ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. దేశం అటునుంచి ఇటువరకు హీరోయిన్లతో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ దూసుకుపోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో విడుదలకు సిద్ధం చేశారు. ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేశంలో మొదటి లెస్బియాన్ క్రైం,డ్రామా అయిన ఈ సినిమాకు పెద్ద థియేటర్లు షాక్ ఇచ్చాయి. లెస్బియాన్‌ల మీద వస్తున్న సినిమా కాబట్టి తమ థియేటర్లలో సినిమాను […]