రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను గత తొమ్మిది సంవత్సరాలుగా కడుపుబ్బా నవ్విస్తోన్న కామెడీ షో జబర్దస్త్. ఇక ఈ షో ద్వారా పరిచయం అయిన నటులు వెండితెరపై కూడా తమదైన ముద్ర వేస్తున్న సంగతి మనకు తెలిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో అభిమానులను అలరిస్తుంటారు జబర్దస్త్ షో మేకర్స్. ఈ క్రమంలోనే అక్టోబర్ 20వ తారీఖుకు సంబంధించి ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఎప్పటిలాగానే ఈ ప్రోమోలో సైతం ఆది తనదైన […]
సాధారణంగా సినీ ఇండస్ట్రీ లో పారితోషకం అనగానే.. ముందు హీరో కి ఎంత..? హీరోయిన్లకు ఎంత అన్న అంశమే చర్చనీయాంశం గా ఉంటుంది. అయితే కొన్ని పవర్ ఫుల్ గా ఉండే పాత్రలకు, స్టార్ కామెడియన్లకు కూడా గట్టిగానే రెమ్యునరేషన్ ఉంటుంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగొందిన రాజబాబు, రేలంగి లాంటి వారికి హీరో స్థాయిలో పారితోషికం తీసుకునేవారని టాలీవుడ్ టాక్. కొందరు టాప్ కమెడియన్స్ అయితే.. రోజుకు ఇంత అన్న లెక్కన ఎన్ని రోజులు […]