గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ని వర్షాలు వీడటం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఇప్పుడు మరోసారి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. కాస్సేపటి క్రితం ఒడిశా వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీకు వాయుగుండం ముప్పు తప్పినా ఆ ప్రభావం మాత్రం […]