ఇండస్ట్రీలో ఒక సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది. కానీ, సైలెంట్‌గా వచ్చి.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ.. బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ సినిమా గురించే మనం మాట్లాడుకోబోతున్నాం! తొలినుంచే సోషల్ మీడియాలో, ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒకటే పేరు మారుమోగిపోతోంది.. అదే ‘రియాలిటీ’! ఏంటి.. పేరు వింటేనే ఏదో కొత్తగా ఉందే అనుకుంటున్నారా? అవును ఈ సినిమా నుంచి మేకర్స్ […]