ఫిల్మ్ డెస్క్- RRR.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న సినిమా. ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో RRR పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక RRR మూవీలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ తో పాటు సముద్ర ఖని, శ్రియా శరన్, హాలీవుడ్ స్టార్స్ రే […]