సీఎస్కే ఫ్యాన్స్ కు గట్టి షాకే తగిలేలా ఉంది. ధోనీ ఏరికోరి జట్టులోకి తెచ్చుకున్న యువ ఆటగాడిపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. అండర్-19 ప్రపంచకప్ విన్నింగ్ మెంబర్ రాజవర్ధన్ హంగర్కర్ పై వయసుకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. అతడు మోసానికి పాల్పడ్డాడు అంటూ మహారాష్ట్ర క్రీడా, యువజన విభాగం కమిషనర్ ఓంప్రకాశ్ బకోరియా ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించి బీసీసీఐకి లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. అతడిని మెగా ఆక్షన్ లో సీఎస్కే రూ.1.5 కోట్లకు కొనుగోలు […]