సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కేవలం ఒక పేరు కాదు… అదొక ప్రభంజనం! బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలన్నా, అభిమానుల గుండెల్లో గుడి కట్టుకోవాలన్నా అది కేవలం ఆ ఒక్కడికే సాధ్యం. అయితే, తలైవాపై తనకున్న వీరాభిమానాన్ని చాటుకోవడంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఇప్పుడు ఆయన తన గురువు, దైవం అయిన రజినీకాంత్ కోసం ఒక అపూర్వమైన, వినూత్నమైన ప్రకటనతో వార్తల్లో నిలిచారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం! […]