న్యూ ఢిల్లీ- దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. డెల్టా వేరియంట్ కంటే మూడురెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డెల్టా వేరియంట్ ఉందని, తాజాగా, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయిన […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల ప్రపంచదేశాలను అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్యసంస్థ. గతంలో పలు దేశాలను వణికించిన డెల్టా వేరియంట్ కంటే అనేక రెట్లు ఒమిక్రాన్ ప్రమాదకరమైనదని డబ్లూహెచ్‌వో హెచ్చరించింది. బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, బెల్జియం ఇజ్రాయెల్, హాంకాంగ్‌లలో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో చాలా దేశాల ఈ దేశాల నుంచి ప్రజారవాణా నిలిపివేశాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అనునిత్యం నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని డబ్లూహెచ్‌వో సూచించింది. కాగా, ప్రధాని […]