ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్ ఇక. పాన్ ఇండియా రెబెల్ స్టార్ రాజాసాబ్ సంక్రాంతికి రానున్నాడు. సంక్రాంతి రేసులో ఇతర సినిమాలతో పోటీ పడేందుకు ప్రభాస్ సిద్ధమౌతున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రెబెల్ స్టార్ అండ్ డార్లింగ్ నటించిన రాజాసాబ్ సినిమా విడుదలపై సందిగ్దత వీడింది. అధికారికంగా రిలీజ్ డేట్ విడుదలైంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రానుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్వయంగా వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 9న […]