ఇండస్ట్రీలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కెరీర్ సాగించిన హీరోయిన్లు.. పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా మ్యారేజ్ లైఫ్ లో చాలామంది హీరోయిన్స్ ఇబ్బందులు ఎదుర్కోవడం, పిల్లలు పుట్టాక భర్తతో విడిపోవడం, పిల్లలతో సపరేట్ గా ఉంటూ లైఫ్ ని నెట్టుకురావడం చూస్తూనే ఉన్నాం. ఈ జాబితాలోకి అలనాటి అందాలనటి రజనీ చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముగ్గురు పిల్లలతో వేరుగా ఉంటున్న రజనీ లైఫ్ కి సంబంధించి పలు వార్తలు వైరల్ […]