జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగిన వారికైనా.., గతంలో కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి. వాటి నుండి ఎప్పుడు ప్రేరణ పొందుతూనే ఉండాలి. మనం ఆ కష్టాలను దాటిన విధానం పది మందికి స్ఫూర్తిగా నిలవాలి. వీరినే అసలైన విజేతలు అంటారు. అచ్చం ఇలాంటి సక్సెస్ స్టోరీనే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ది. ఓ సామాన్య కుర్రాడు.. గూగుల్ సీఈఓ అవ్వడం అంటే మాటలు కాదు. దాని వెనుక ఎన్నో ఏళ్ళ కష్టం ఉంటుంది. కృషి ఉంటుంది. […]