ఫిల్మ్ డెస్క్- పుష్ప.. ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప ఇప్పటికే అందరిలో ఆసక్తిని పెంచేసింది. ఇప్పటికే విడుదలైన ‘తగ్గేదే లే’ అనే ఓ ఒక డైలాగ్, ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి’, ‘ఏయ్ బిడ్డా’ అనే నాలుగు పాటలు పుష్ప సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇదిగో ఇప్పుడా జాబితాలోకి ట్రైలర్ […]