సౌతాఫ్రికా టూర్‌లో భాగంగా మూడు టెస్టుల సిరీస్ కోసం 22 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కాగా రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. కానీ పర్యటనకు ముందే రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో యువ ఆటగాడు ప్రియాంక్ పంచల్‌ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో క్రికెట్ అభిమానుల కన్ను ఇప్పుడు ప్రియాంక్‌పై పడింది. ఇప్పటివరకు […]
స్పోర్స్ట్ డెస్క్- భారత వన్డే జట్టు కొత్త కెప్టెన్, టెస్టులకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అనూహ్య పరిణామం ఎదురైంది. తొడ కండరాల గాయం కారణంగా రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కు దూరమయ్యాడు. రోహిత్ శర్మను మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకవాలని వైద్యులు సూచించారు. దీంతో వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్ ఆడేది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. రోహిత్ శర్మ గాయంలో టీమిండియాకు గట్టి […]