హీరోలు, హీరోయిన్లకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ తో టచ్‌లో ఉండేందుకు వారికి సంబంధించిన విషయాలను, ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తుంటారు. అయితే అందులో భాగంగా ఒక్కోసారి వారి చిన్ననాటి జ్ఞాపకాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అలా షేర్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు ఎవరు? అని కొందరు తెగ వెతికేస్తున్నారు. కాస్త పోలికలు […]
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలంతా ఏదో ఒక సమయంలో తమ లైఫ్ లో జరిగిన చేదు సంఘటనలను కెమెరా ముందు షేర్ చేసుకుంటుంటారు. ఇండస్ట్రీలో ఫేస్ చేసే ప్రాబ్లెమ్స్ పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో కూడా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉంటుంటాయి. అలాగే తన లైఫ్ లో కూడా ఓ యాక్సిడెంట్ ఎక్సపీరియెన్స్ ఉందని చెప్పాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. గుంటూరు టాకీస్, గరుడవేగా సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రవీణ్.. ఇటీవల కమెడియన్ ఆలీ హోస్ట్ […]