బంగాళాదుంప లేదా ఆలూ గడ్డ అంటే ఇష్టం లేనివాళ్లుండరు బహుశా. ఎందుకంటే చిప్స్, ఫ్రెంచ్ ఫ్లైస్, ఫ్రై ఇలా అందరికీ నచ్చిన వెరైటీలు చాలానే ఉంటాయి. అయితే అందరికీ ఇష్టమైన ఆలూ గడ్డ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ అంశం వెలుగు చూసింది. ఇది వింటే మీరు నమ్మలేరు కూడా. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టంగా లేక ఎక్కువమంది తినేది బంగాళదుంపే. అందుకే ఎక్కువగా పండించే పంటల్లో మూడో స్థానంలో ఉంటుంది. దక్షిణ అమెరికాకు చెందిన ఆలూ గడ్డ […]