ఫిల్మ్ డెస్క్- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి వివాదం చిలికి చిలికి గాలి వాన అవుతోంది. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు, విమర్శలు గుప్పించారో, అప్పటి నుంచి వైసీపీ నేతలకు, పవన్ కు మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. ఈ వ్యవహారంలోకి పోసాని కృష్ణమురళి ఎంటరై పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇక పవన్ కళ్యాణ్ […]
పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయ పరిస్థితిలను ఒక్కసారిగా మార్చేశాయి. పవన్ కామెంట్స్ కి వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం.. నటుడు, రచయత పోసాని కృష్ణ మురళి సైతం ఈ విషయంలో పవన్ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పోసాని ప్రెస్ మీట్ తరువాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనపై కోపంతో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఫ్యాన్స్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి […]
ఏ ముహూర్తాన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో తెలియదు గాని.., ఇప్పుడు ఆ ఒక్క ఫంక్షన్ రాష్ట్ర రాజకీయాలను, తెలుగు సినీ ఇండస్ట్రీని వేడిక్కిస్తోంది. రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో పవన్ వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేయడం, ఆ తరువాత వైసీపీ మంత్రులు పవన్ కి దీటైన సమాధానం ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే.., ఇప్పుడు రంగంలోకి పోసాని కృష్ణ మురళి వచ్చారు. జగన్ తో పోల్చుకునే స్థాయి మీది కాదంటూ.. పవన్ […]