భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. బరిలోకి దిగితే బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. ఈ మద్య కొంత మంది స్టార్ క్రికెటర్లు తమ పెళ్లిరోజు, పుట్టిన రోజు సందర్భంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ.. మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా దంపతులు తమ కూతురు ఐదవ పుట్టిన రోజు సందర్భంగా ఎంతో గొప్ప పని చేసి తమ మంచితనం చాటుకున్నారు. తమ పాప పుట్టిన రోజు సందర్భంగా పేదరికంతో ఇబ్బందు […]