ఈ మద్య కొంత మంది ఆకతాయిలు అర్థరాత్రి రోడ్లపై హల్ చల్ చేస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో కొంతమంది యువత బైక్ రేసింగ్ లతో నానా హంగామా చేస్తుంటారు. మద్యం మత్తులో రెచ్చిపోతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. రాత్రి పూట పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ ఇలాంటివారు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు. అలాంటి వారికి చెక్ పెట్టడానికి పోలీసులు ఆపరేషన్ చెబుత్రను చేపడుతుంటారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఓల్డ్ […]