రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి రైతు భరోసా సాయానికి సంబంధించిన అప్‌డేట్ రానే వచ్చింది. ఏపీ ప్రభుత్వం 27వ తేదీన రైతుల అకౌంట్లలోకి రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సీడీ డబ్బులను జమ చేయనుంది.
రైతుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ. 6 వేలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. మూడు విడతలుగా రూ. 2 వేలు చొప్పున మొత్తం రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. తాజాగా రైతుల కోసం కేంద్రం మరో పథకాన్ని తీసుకొచ్చింది. అదే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకం. […]
కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని రైతులను ఆదుకోవడానికి పీఎం కిసాన్ స్కీమ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ఏడాదికి 3 విడతల్లో.. రూ.2 వేల చొప్పున.. మొత్తం రూ.6,000 అకౌంట్ లో జమ అవుతాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్యం పీఎం కిసాన్ స్కీమ్ 2021 జాబితాను అప్‌డేట్ చేసింది. దీంతో.., ఇప్పుడు కొత్త జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడం రైతులకి పెద్ద కష్టం అయిపోయింది. ఇందుకే.. లిస్ట్ […]