Vijayawada: ‘‘ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు’’ .. తల్లుల గురించి కేజీఎఫ్ సినిమాలో హీరో చెప్పే డైలాగ్ ఇది. ఇది సినిమాలో డైలాగే అయినా వాస్తవానికి అక్షర సత్యం. బిడ్డను కాపాడుకోవటంలో తల్లిని మించిన వారు ఎవరూలేరు. బిడ్డ ప్రాణాల మీదకు వస్తే ఏ తల్లీ చూస్తూ ఉరుకోదు. తన ప్రాణాలకు తెగించైనా.. ప్రాణాలు అర్పించైనా బిడ్డను కాపాడుకుంటుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ ఫొటో.. […]