Vikram: ఓటిటి ప్లాట్ ఫాములు వచ్చాక థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలకు ఆదరణ తగ్గుముఖం పడుతోందనే చెప్పాలి. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య వారవారం పెరుగుతూనే ఉంది. కానీ.. థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఎంతటి స్టార్ హీరోల సినిమాలైనా జనాలు.. మొదటి మూడు, నాలుగు రోజులు తప్ప ఆ తర్వాత కనిపించడం లేదు. అదీగాక రిలీజైన సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేగాని థియేటర్లకు వెళ్లేందుకు జనాలు ఆసక్తి […]
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిగ్గెస్ట్ సినిమాల హవా నడుస్తోంది. ఈ మద్య దక్షిణాది నుంచి ఎక్కువగా పాన్ ఇండియా మూవీలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో దర్శక, నిర్మాతలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కొన్ని లీకులను మాత్రం అరికట్టులేకపోతున్నారు. ఫస్ట్ లుక్ కన్నా ముందే సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్లకు సంబంధించిన లుక్ లీక్ కావడంతో తలలు పట్టుకుంటున్నారు. ‘బాహుబలి’తో పాన్ ఇండియా హీరోగా మారాడు ప్రభాస్. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ […]