బిజినెస్ డెస్క్- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి రోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాన్ని బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు. వరుసగా నాలుగు రోజుల నుంచి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ శనివారం కూడా లీటరు పెట్రోల్, డీజిల్ ధర 35 పైసల చొప్పున పెరిగింది. గత సంవత్సరం 2020 మే ప్రారంభం నుంచి గమనిస్తే లీటరు పెట్రోల్ ధర 36 […]
చెన్నై- నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి వారు సతమతమవుతున్నారు. చాలీ చాలని జీతాలతో బతకలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. అందులోను పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు సామాన్యులు. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో లీటరు పెట్రోలు ధర వంద రూపాయలు దాటేసింది. ప్రతి రోజు చమురు ధరలపై రివ్యూ చేస్తన్న కంపెనీలు, ఎంతో కొంత ధరను పెంచేస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగుతున్నాయు. […]