కొత్త సంవత్సరం మొదలై మూడు రోజులు కూడా గడవకముందే ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హిట్టు పాటల రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం కన్నుమూశారు. మూర్తి మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక, పెద్దాడ మూర్తి అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. హైదరాబాద్, రాజీవ్ నరగ్‌లోని శ్మశాన వాటికలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. కాగా, మూర్తి విశాఖపట్నంలోని భీముని పట్నంలో జన్మించారు. తండ్రి […]