సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా మారిన నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం పాన్ ఇండియా నటుడిగా మూవీస్, వెబ్ సీరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
వెంకటేష్ ఓటీటీలో సిరీస్ చేయడం ఏమోగానీ సోషల్ మీడియా షేక్ అవుతోంది. బూతు సిరీస్ లో వెంకీ నటించాల్సిన అవసరం ఏముందా అని ప్రతి ఒక్కరూ తెగ మాట్లాడుకుంటున్నారు. మరి దీనికి రీజన్ ఏంటో మీకు తెలుసా?
పాన్ ఇండియా క్రేజ్ అనేది ఏ భాషకు చెందిన హీరోలైనా సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమందికి ఒకే సినిమాతో ఆ క్రేజ్ దక్కవచ్చు.. మరికొందరికి రెండు మూడు సినిమాలు చేస్తేగాని ఆ క్రేజ్ రాకపోవచ్చు. కానీ.. ఒక్కసారి ఆ ఇమేజ్ వచ్చిందంటే చాలు.. కెరీర్ దాదాపు నెక్స్ట్ వెళ్లే దశలో ఉన్నట్లే. అయితే.. ఇక్కడ కొందరికి లక్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అదే పాన్ ఇండియా రేస్ లోకి నేచురల్ స్టార్ నాని అడుగు పెట్టబోతున్నాడు.
పాన్ ఇండియా స్టార్స్ అనగానే దాదాపు సౌత్ హీరోల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఓ రకంగా పాన్ ఇండియా అనే బ్రాండ్ ని వెలుగులోకి తెచ్చింది మన తెలుగు హీరోలే. బాహుబలితో ప్రభాస్, అల్లు అర్జున్(పుష్ప), రామ్ చరణ్ - ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్) పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. కన్నడ నుండి యష్, రిషబ్ శెట్టి సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్నారు. కానీ.. ఇప్పటిదాకా మలయాళం నుండి ఏ ఒక్క హీరో ఎస్టాబ్లిష్ కాకపోవడం గమనార్హం.
యాక్షన్ కింగ్ అర్జున్.. గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు నలభై ఏళ్లకు పైగా దక్షిణాది చిత్రసీమలో ఎనలేని స్టార్డమ్ సంపాదించుకున్నాడు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషలలో దాదాపు 160 సినిమాలకు పైగా నటించాడు. కర్ణాటకలోకి మధుగిరి ప్రాంతంలో పుట్టి పెరిగిన అర్జున్.. 1981లో ‘సింహదా మారి సైన్య’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా డెబ్యూ చేశాడు. అయితే.. కెరీర్ ప్రారంభం నుండి ఎక్కువగా యాక్షన్ డ్రామా మూవీస్ చేసేసరికి అర్జున్ […]
Dulquer Salmaan: బాహుబలి సినిమా అప్పటి నుంచి పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా స్టార్ అన్న పేరు బాగా ట్రెండ్ అవుతుంది. అంతకు ముందు కూడా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి, పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగడానికి కారణం జక్కన్న. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అన్న పదం వైరల్ గా మారింది. ఆ తర్వాత రోబో 2.O, కేజీఎఫ్, సాహో, పుష్ప, ఆర్ఆర్ఆర్, […]