ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచ కప్ ఊహకందని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. టోర్నీ తొలి మ్యాచ్ దగ్గర నుంచి సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. గ్రూప్ -1లో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, గ్రూప్ స్టేజీకే పరిమితం కాగా, వార్ వన్‌సైడ్ అవుతుందని అనుకున్న గ్రూప్ -2లో అంతకుమించిన హై డ్రామా నడిచింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో ఓడి సౌతాఫ్రికా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తొలి […]
టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశ మ్యాచులు ఆదివారం (అక్టోబర్ 6)తో ముగియనున్నాయి. ఇందులో భాగంగా నేడు పాకిస్తాన్- బంగ్లాదేశ్ జట్ల కీలక మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లలో ఎవరు విజయం సాధిస్తారో.. వారు నేరుగా సెమీస్ కు అర్హత సాధించవచ్చు. అలాంటి కీలక మ్యాచులో అంపైర్, 3rd అంపైర్ కలిసి తీసుకున్న ఒక తప్పిదం బంగ్లాదేశ్ ను టోర్నీకి దూరం చేసేలా ఉంది. బంగ్లా సారధి షకిబుల్ హసన్ ఎదుర్కొన్న బంతి క్లియర్ గా […]