ఆస్కార్ వేడుక ముగిసిన తర్వాత తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆస్కార్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
సినీ జగత్తు యావత్తు.. ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ఆ తరుణం మరి కొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. మరి కొన్ని గంటల్లో ఈ ఏడాది ఆస్కార్ ఎవరు గెలిచారో తేలనుంది. అలానే 130 మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రిజల్ట్ మరి కాసేపట్లో రానుంది. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డ్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేశారంటూ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం నడుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా దీనిపై స్పందిస్తూ.. తమ్మారెడ్డిని విమర్శించారు. ఇక దీనికి సంబంధించి తమ్మారెడ్డి-నాగబాబుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తాజాగా తమ్మారెడ్డికి క్షమాపణ చెప్పారు నాగబాబు. ఆ వివరాలు..
దర్శక ధీరుడు రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ చెర్రీ ఏమన్నారంటే..!
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట.. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరీలో నామినేట్ అయ్యింది. దీనిపై తెలుగు ప్రేక్షకులతో పాటు భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం రాజమౌళి తీరును తప్పు పడుతున్నారు. తాజాగా సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇలానే కామెంట్స్ చేశారు. ఆ వివరాలు..
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయిన నాటి నుంచే రికార్డుల మోత మోగించింది. పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనాలు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల కొల్లగొట్టడమే కాక.. ప్రతిష్టాత్మక పురస్కారాలు సైతం గెలుచుకుంటుంది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. వీటన్నింటికి మించి.. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి తెలుగు సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. తెలుగు సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో.. తెలుగు వారు మాత్రమే కాక యావత్ భారతీయులు సంతోషం […]
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ కే కాదు, భారతీయ చలన చిత్ర పరిశ్రమకి దొరికిన మేలిమి బంగారం అన్న విషయం ఆర్ఆర్ఆర్ సినిమా చూశాక రుజువైంది. తారక్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ నటనకు ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రముఖ రాజకీయ ప్రముఖులు సైతం ప్రత్యేకించి ఎన్టీఆర్ ని కలిసి మరీ అభినందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా హైదరాబాద్ వచ్చి మరీ ఎన్టీఆర్ ని కలిసి అభినందించారు. […]
గత మూడు నాలుగురోజుల నుంచి ‘ఆస్కార్’ అవార్డు గురించి తెలుగు సినీ ప్రేమికుల్లో ఒకటే చర్చ. ‘ఆర్ఆర్ఆర్’ని ఆస్కార్ బరిలో ఎందుకు నిలబెట్టలేదు. దీన్ని కాదని గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ని ఎంపిక చేయడానికి కారణమేంటి? ఆ సినిమాలో అంత దమ్ముందా అని తెగ మాట్లాడుకుంటున్నారు. దీనిపై అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నప్పటికీ.. ఆస్కార్ గురించి చాలా హుందాగా స్పందించారు. ప్రస్తుతం హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ తో బిజీగా ఉన్న ఆయన.. ఆస్కార్ వచ్చినా రాకపోయినా తన […]
ప్రముఖ నటుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ విల్ స్మిత్ కు భారీ షాక్ తగిలింది. మోషన్ పిక్చర్ అకాడమీ అతడి పై చర్యలు తీసుకుంది. మార్చి 27న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 94వ ఆస్కార్ వేడుకలో కమెడియన్ క్రిస్ రాక్‌ని విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆస్కార్ నిర్వాహకులతో పాటు చాలా మంది స్మిత్ పై చాలా విమర్శలు కురిపించారు. ఆస్కార్ కమిటీ చట్టపరమైన చర్యలకూ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా […]
2022.. అంగరంగ వైభవంగా సినీ రంగంలో అత్యున్నతమైన ఆస్కార్(అకాడమీ) అవార్డుల వేడుక మార్చి 27న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ లో జరిగింది. ఇది 94వ ఆస్కార్ వేడుక కాగా.. హాలీవుడ్ సినిమాలతో పాటు ఇండియన్ సినిమాలు కూడా నామినేషన్స్ లో నిలవడం విశేషం. ఈసారి కూడా పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రం మొదలుకొని.. అన్ని విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అవార్డులను అందుకున్నారు. మరి ఈ 94వ ఆస్కార్ అవార్డుల […]