తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో మాస్ హీరోగా ఎంట్రీ ఆచ్చడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత నటించిన చిత్రాలు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘చత్రపతి’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటి నుంచి ప్రభాస్ కి వరుసగా హిట్స్ కలిసి వచ్చాయి. మరోసారి రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాహుబలి […]
పాన్ ఇండియా కల్చర్ టాలీవుడ్ ని మరోస్థాయిలో నిలబెట్టింది. ఇక మన హీరోలను అయితే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసింది. దీంతో క్రేజ్ దృష్ట్యా.. మన వాళ్లు.. బాలీవుడ్ హీరోలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. ‘బాహుబలి’తోపాటు ప్రభాస్, ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్.. వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక సినిమాలకు సంబంధించిన బాక్సాఫీస్ విశ్లేషణలు, రేటింగ్స్ ఇచ్చే ఓర్ మ్యాక్స్ తాజాగా హీరో, హీరోయిన్స్, సినిమాలపై సర్వే చేసి ఫలితాలు విడుదల చేసింది. ఇక […]
విరాట్ కోహ్లీ అలియాస్ పరుగుల యంత్రం.. కింగ్ కోహ్లీగా కూడా ఎంతో ప్రాచుర్యం పొందాడు. కానీ, రెండేళ్లుగా విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే చాలా గడ్డు రోజులను ఎదుర్కొంటున్నాడు. టీమిండియా మాజీలే కోహ్లీకి రెస్ట్ ఇవ్వండి అంటూ సూచిస్తున్నారు. తానే స్వయంగా వెస్టిండీస్ టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. తాజాగా విడుదలైన ఓర్ మ్యాక్స్ రిపోర్టుతో కోహ్లీ రేంజ్ మరోసారి రుజువైంది. కోహ్లీని కొందరు విమర్శిస్తుంటే.. చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారు. విదేశీ […]
ఫిల్మ్ న్యూస్- తెలుగు సినీ పరిశ్రమలో ఈ జనరేషన్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాల నుంచి మొదలు సోషల్ మీడియా వరకు మహేశ్ వి అన్నీ రికార్డులే. తన సినిమా రికార్డులను తానే బ్రేక్ చేయడం ఒక్క మహేశ్ బాబుకే సాధ్యమని అభిమానులు చెబుతుంటారు. అందుకే మహేశ్ బాబుకు సంబందించిన ఏ చిన్న అంశమైనా వెంటనే వైరల్ అయిపోతుంది. ఇక మహేశ్ బాబు సోషల్ మీడియాలో […]