ఏపీ రాజకీయాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ట్యాపింగ్ వివాదం పెను దుమారం రేపుతోంది. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు. తనకు పార్టీలో సముచిత స్థానం లేదని అంటూ టీడీపీలో చేరేందుకు సిద్ధమాయ్యారు. చంద్రబాబు చెప్పిన చోటు నుంచి పోటీ చేస్తానని అన్నారు. ఇక, అధికార పక్షం కోటంరెడ్డి ఆరోపణలు తప్పుబడుతోంది. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు గురి కాలేదని, ఆయన మిత్రుడే కాల్స్ రికార్డు చేశాడని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి ‘‘ఓపెన్ హార్ట్ విత్ […]
సక్సెస్ వచ్చేవరకూ కష్టాలు తప్పవు. ఎవరైనా సరే కష్టాలు పడాల్సిందే. వన్స్ సక్సెస్ మనల్ని మీట్ ఐతే.. ఇక సక్సెస్ మీట్ లే ఉంటాయి. బాగా కష్టాలు పడి.. సక్సెస్ అయితే వచ్చే కిక్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని ఆ కిక్ ని అనుభవిస్తున్నారు. ఒకప్పుడు బోలెడంత ఆస్తి ఉండేది. నాన్న చేసిన తప్పుల వల్ల ఆ ఆస్తి అంతా పోయింది. అయితేనేం.. డైరెక్టర్ గా సక్సెస్ అయ్యి బోలెడంత ఆస్తి సంపాదించారు. బాలకృష్ణతో […]
ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు.. ప్రస్తుతం నిర్మాతగా 50 సినిమాలతో టాప్ లో ఉన్నాడు. ఓవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా వేరే సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పుడు స్టార్ హీరోలు రామ్ చరణ్ – శంకర్ లతో ఓ సినిమా, దళపతి విజయ్ తో వారసుడు సినిమాలు నిర్మిస్తున్నాడు. […]
పిల్లలు తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నప్పుడు శభాష్ అనడమే కాదు, రాంగ్ రూట్ లో వెళ్తున్నప్పుడు వద్దని వారించడం, వెళ్ళినప్పుడు తప్పు అని వేలెత్తి చూపడం కూడా తండ్రి బాధ్యత. మంచి పని చేసినప్పుడు ప్రశంసలే కాదు, తప్పు చేసినప్పుడు విమర్శలు కూడా అవసరమే. అలా విమర్శిస్తేనే తండ్రిగా తన కొడుకుని ఉన్నత స్థానంలో చూసుకోగలుగుతారు. అలా తన కొడుకుని ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్న వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. మహేష్ బాబు గొప్ప సినిమా […]
తెలుగు సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి ప్రగతి. అభినయంలోనే కాకుండా అందం, ఫిట్ నెస్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. హీరోయిన్స్ లా ఆమె కూడా ఫిట్ గా ఉండేందుకు గంటలు గంటలు వర్కవుట్లు చేస్తున్నారు. ఫిట్ గా ఉంటే హీరోయిన్ వేషాలు వస్తాయని కాదు కానీ ఆమె ఆరోగ్యంగా ఉంటారని, ఆమెని చూసి కొంతమంది అయినా ఆదర్శంగా తీసుకుంటారని ఆమె ఇలా చేస్తున్నారు. లాక్ డౌన్ […]
తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లకు అమ్మ అనగానే ఆమెనే గుర్తొస్తుంది. ఎందుకంటే అందంలో హీరోయిన్లకు పోటీ ఇస్తూ ఉంటుంది. ఇక ఇన్ స్టాలో ఆమె ఫొటోస్, డ్యాన్స్ వీడియోస్ చూస్తే ఎవరైనా సరే ఆమెకి ఫిదా అవుతారు. కరోనా లాక్ డౌన్ తర్వాత వర్కౌట్ వీడియోస్ తో ఆమె చాలా పాపులర్ అయిపోయింది. అప్పుడప్పుడు టీవీ షోల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. ఆమెనే నటి ప్రగతి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. పలు ఆసక్తికర […]
తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు అమ్మ క్యారెక్టర్స్ అనగానే ఆమెనే ముందు గుర్తొస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. దాదాపు స్టార్ హీరో, హీరోయిన్స్ అందరికీ తల్లిగా నటించేసింది. ఇప్పటికీ నటిస్తూ మనల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. లాక్ డౌన్ తర్వాత నుంచి ఆమెలోని మరో యాంగిల్ బయటపడింది. సోషల్ మీడియాలోనూ ఆ వర్కౌట్ వీడియోస్ కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఆమెనే నటి ప్రగతి. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ లో […]
సీనియర్ నటుడు నరేష్-పవిత్రా లోకేష్‌ల గురించి మీడియా, సోషల్ మీడియాలో బోలేడు కథనాలు. ఇక నరేష్‌కి, ఆయన మూడో భార్యకి మధ్య అయితే ఏకంగా మాటల యుద్ధమే నడుస్తోంది. హద్దు దాటి మరీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేష్.. పవిత్రా లోకేష్‌ని వివాహం చేసుకున్నారని రమ్య ఆరోపించగా.. తన మూడో భార్య వ్యక్తిత్వం మంచిది కాదని.. ఎనిమిదేళ్ల క్రితమే ఆమెకు విడాకులు ఇచ్చానని నరేష్ ఆరోపిస్తున్నాడు. వీరి వివాదానికి ఇప్పట్లో […]
కేఏ పాల్.. ఈ పేరు వినగానే.. ఆయన నోటి నుంచి వెలువడే కామెడీ డైలాగ్‌లు, పిచ్చి చేష్టలు ఇవే గుర్తుకు వస్తాయి. కేఏ పాల్ అనగానే కామెడీ పీస్ అనే ఫీలింగ్ మనసులోకి వచ్చేస్తుంది. దానికి తగ్గట్టే మీడియా ఆయనను ఎగతాళి చేస్తూ.. ఆయన మీద కామెడీ వీడియోలు చేస్తూ.. కించపరుస్తుంది. కానీ కొన్ని ఏళ్ల క్రితం వరకు కేఏ పాల్ అంటే ఓ ప్రభంజనం.. సంచలనం. ఆయన కోసం, ఆయన ఇచ్చే ఇంటర్వ్యూల కోసం ప్రపంచ […]
కొన్ని రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్న దృశ్యం రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. అసెంబ్లీ సమావేశాల్లో.. వైసీపీ నేతలు.. తన భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మీడియా ముందు.. చంద్రబాబు నాయుడి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సంఘటనపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. నందమూరి కుటుంబం కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. వైసీపీ నేతలపై విరుచుకుపడింది. అయితే ఈ సంఘటనపై తెలంగాణ రాజకీయ నేతలు.. ముఖ్యంగా టీఆర్‌ఎస్ […]