అన్నమయ్య జిల్లాలకు చెందిన ఓ యువకుడు, యువతికి మూడు నెలల కిందట పెళ్లి జరిగింది. పెద్దలు కుదుర్చిన వివాహం కావడంతో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన ఈ జంటను చూసి బంధువులంతా మురిసిపోయారు. అయితే తాళి కట్టిన భర్తతో కాపురాన్ని చేయాల్సిన ఆ భార్య వారం రోజులు తిరిగే సరికి మరో వ్యక్తితో లవ్ లో పడింది. తిరా మూడు నెలలు గడిచేసరికి ప్రియుడితో పాటు జంప్ అయి […]