ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆయన తల్లిదండ్రులు చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి, చేగొండి ఉమారాణి జనసేన పార్టీలో చేరారు. పార్టీ స్థానిక నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ పదవికి అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో కలిసి […]