టీ ఇది చాలామందికి గొప్ప ఔషధం అనే చెప్పాలి. ఉదయం లేవగానే టీ కోసం ఎదురు చూడటం.. అది తీసుకున్న తర్వాత ఎంతో రిలాక్స్ కావడం తెలిసిందే. ఒత్తిడిలో ఉన్నా.. తలనొప్పెడుతున్నా.. స్నేహితులు, బంధువులతో సరదగా టైం స్పెండ్ చేయాలి అన్నా.. సందర్భం ఏదైనా.. ఎక్కడైనా.. కచ్చితంగా టీ ఉండాల్సిందే. ఏది ఏమైనా టీ అంటే నిజంగా అందులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. హైదరాబాదీలకు ఎంతో ఇష్టం చాయ్ అంటే. చాయ్ ని ఎంతో ఇష్టపడే […]