ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు నటించారు. ఒకటీ రెండు సినిమాలు సక్సెస్ తర్వాత తిరిగి బాలీవుడ్ కి పయణమయ్యారు. బాలీవుడ్ బ్యూటీ నిక్కి తంబోలి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించింది. తెలుగు లో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడు తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై కన్నీరు పెట్టుకుంది. ఇటీవల పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా […]
Nikki Tamboli: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కొత్తగా ఏం కొనుగోలు చేసినా ముందుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. ఏదైనా కొత్త విషయం ఉందంటే చాలు.. ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్, బిగ్ బాస్ బ్యూటీ నిక్కీ తంబోలి బెంజ్ కారు కొని వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ బ్యూటీ బెంజ్ కారు కొనుగోలు చేసిందా? అని […]