వ్యవసాయ పొలాల వద్ద మోటార్లు ఆన్ చేయడానికి వెళ్లి కరెంటు షాకుకు గురై ఎంతో మంది రైతులు ప్రాణాలు వదులుతుంటారు. అందుకు రక రకాల కారణాలలు ఉంటాయి. అందులో తడి చేతులతో మోటార్ ఆన్ చేయడం కూడా ఒక కారణం. రెండేళ్ల క్రితం ఈ కారణంతోనే ఓ యువకుడి తండ్రికి ప్రమాదం జరిగింది. ఇలా విద్యుత్ మోటార్లు ఆన్ చేసే క్రమంలో ఎంతో మంది రైతులు మరణించడం కూడా ఆ యువకుడు చూశాడు. బోరు మోటార్ ఆన్ […]