నేటి కాలంలో కొందరు వైవాహిక బంధానికి తూట్లు పొడుస్తున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా చీకటి సంసారానికి జై కొడుతున్నారు. బరితెగించి కట్టుకున్నవాడికి పంగనామాలు పెడుతూ క్షణిక సుఖం కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇక అదే దారిలోకి వెళ్లిన ఓ భార్య భర్తను కాదని మరిదిపై మనసు పడింది. ఇక ఇంతటితో ఆగకుండా అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్తనే లేపేసింది. ఇటీవల కాలంలో చోటు […]