హైదరాబాద్- నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ రియాల్టీ షో కు వచ్చిన సందర్బంగా ఎంత ఎమోషనల్ అయ్యాడో అందరికి తెలుసు. తన భార్య ఏడో నెల గర్భంతో ఉందని, బిగ్ బాస్ షోలో పాల్గొనాలా.. వద్దా అని ఎంతో ఆలోచించానని చెప్పాడు. కానీ చివరికి బిగ్ బాస్ షోలో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు నటరాజ్ మాస్టర్. తనకు పుట్టబోయే బిడ్డను తన చేతులతో ఎత్తుకుంటానో.. లేదో అని చాలా ఆందోళన చెందాడు. బిగ్ బాస్ హౌజ్ లో […]