సైనిక పాలనలో కొనసాగుతున్న మయన్మార్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ మిలిటరీ జుంటా తీర్పు చెప్పింది. మిలటరీకి వ్యతిరేకంగా అసమ్మతిని ప్రేరేపించినందుకు, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మయన్మార్ పౌర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు విధించింది మయన్మార్ కోర్టు. ఈ విషయాన్ని జుంటా ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. సూకీకి ‘సెక్షన్ 505(బి) కింద రెండేళ్లు, ప్రకృతి విపత్తు చట్టం ప్రకారం మరో రెండేళ్ల జైలుశిక్ష కోర్టు […]