ఖమ్మం జిల్లాలోని ఓ బాలుడు అదుపు తప్పి మున్నేరు వంతనపై నుంచి జారి నదిలో పడ్డాడు. దీంతో అస్మారక స్థితిలోకి వెళ్లిపోయి రాత్రంత అక్కడే గడిపిన ఘటన ఖమ్మం గ్రామీణ మండలంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నాయుడుపేట పరిధిలోని ఇందిరమ్మ కాలనీ. కవిత అనే వివాహితకు పెళ్లై ఈశ్వర్ అనే కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో భర్త పెళ్లైన కొన్నాళ్లకే మరణించాడు. ఇక కుమారుడు ఈశ్వర్ నయాబాజర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ […]