ఇటీవల న్యాయ స్థానాలు ఇస్తున్న తీర్పులు ఊహాతీతంగా ఉంటున్నాయి. గతంలో సహజీవనం తప్పుకాదన్న కోర్టు.. ఆరు నెలల వ్యవధి ఇవ్వకుండానే విడాకులు ఇవ్వొచ్చునని పేర్కొంది. అలాగే వ్యభిచారం విషయంలో ముంబయి కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
పృథ్వీ షా తనను తాకరాని చోట తాకుతూ, అనుచితంగా ప్రవర్తించాడు అంటూ ముంబై కోర్టులో పిటీషన్ ను దాఖలు చేసింది మోడల్ సప్నాగిల్ . దాంతో అతడిపై కేసు నమోదు చేశారు చేశారు. ఇక ఈ కేసులో షా జైలుకు వెళ్లడం ఖాయమేనా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు భారతదేశంలో ఎన్నో వ్యాపారాలతో తనదైన మార్క్ చాటుకున్న మాల్యా ఒక్కసారే దివాల తీయడంతో బ్యాంకులకు టోకరా వేసి విదేశాలకు పారిపోయాడు.
ఆడపిల్ల అయితే చాలు.. వయసుతో సంబంధం లేకుండా.. వావి వరసలు మరిచి మరి.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు అనేకమంది ఉన్నారు. ఇక ఆడవాళ్లు ఒంటరగా కనిపిస్తే.. చాలు నోటికి పని చెప్పి.. అడ్డమైన కారు కూతలు కూసేవారు కోకొల్లలు. తిరిగి ఏమనరనే ధైర్యంతో అడ్డమైన చెత్త వాగుడు వాగుతూ.. శునకానందం పొందే వాళ్లు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలె తాజాగా ముంబై ప్రత్యేక కోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది. అమ్మాయిని ఉద్దేశించి […]
బాలీవుడ్ లో గతేడాది సంచలనం సృష్టించిన అడల్ట్ ఫిలిమ్స్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త.. బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయగా.. రెండు నెలల్లోనే బెయిల్ పై బయటికి వచ్చాడు. అయితే.. ఈ కేసులో ముంబై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో రాజ్ కుంద్రా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. మోడల్స్ ని, చిన్నపాటి […]
RGV: కొద్దికాలంగా దేశ రాజకీయాలలో రాష్ట్రపతి అభ్యర్థుల గురించి నిరంతర చర్చలు జరుగుతున్న విషయం విదితమే. ఈ తరుణంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ముంబై కోర్టులో కేసు నమోదైంది. సుభాష్ రాజోరా అనే వ్యక్తి బీజేపీ కార్యకర్తనని చెబుతూ ముంబైలోని ఓ కోర్టులో వర్మపై ఈ కేసు వేశారు. సెక్షన్లు 499, 500 (పరువు నష్టం), 504 (ఉద్దేశ పూర్వకంగా అవమానించడం), 506 […]
Bulli Bai Sulli Deals Case Mumbai Court Grants Bail: దేశవ్యాప్తంగా జనాలు సంతోష, సంబరాల మధ్య 2022 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికితే.. మరోవైపు మన దేశంలోని ముస్లిం మహిళలు, యువతులు మాత్రం.. ఇంటి లోపలే ఉంటూ.. బిక్కు బిక్కు మంటూ.. ఫోన్లు చూస్తూ గడిపారు. అవును మరి సరిగా ఆరు నెలల క్రితం ముస్లిం మహిళలను టార్గెట్ చేసుకుని కొందరు రాక్షసులు ఎంతటి దారుణానికి తెగ బడ్డారో.. వారిని ఎంత మానసిక క్షోభకు […]
బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ నటి కంగనా రౌనత్. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టుగా.. ముక్కుసూటిగా మాట్లాడే ఈ అమ్మడికి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల కంగన రనౌత్‌పై పాటల రచయిత జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ జరుపుతున్న అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగానే వ్యవహరించారని అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు చెప్పింది. ఈ పిటిషన్పై విచారణను వేరొక కోర్టుకు బదిలీ చేయాలని కంగనా దాఖలు […]