కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభంకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా పార్టీలు ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవాలని చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాయి. తాజాగా ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ 175 సీట్లు టార్గెట్ పెట్టుకుంది. రాబోయే ఎలక్షన్స్ లో ఎలాగైనా 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలని పెద్ద టార్గెట్ పెట్టుకున్న వైసీపీ.. కాపు సామాజిక వర్గ ఓట్లని ఆకర్షించేందుకు ముద్రగడను […]
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ఆరోపణలు చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాక సంచలనం సృష్టిస్తోంది. ఈ లేఖలో ముద్రగడ.. రాధాకృష్ణపై సంచలన ఆరోపణలు చేశారు. నోట్ల రద్దు సమయంలో రాధాకృష్ణ బంగారు షాపులు యజమానులను బెదిరించి నల్లడబ్బును చెలామణిలోకి తీసుకు వచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ లేఖ కలకలం సృష్టిస్తోంది. ఇది కూడా చదవండి: మోహన్ బాబుకి 300 […]
తెలుగు చలనచిత్ర రంగంలో మంచు వారి ముద్ర ఎప్పటికీ చెదరనిది. ఇక విలక్షణ నటుడిగా నటుడిగా, కలెక్షన్ కింగ్ గా మెహన్ బాబు ప్రస్థానాన్ని ఎవరు మాత్రం మరచిపోగలరు. ఇక మంచు లక్ష్మీ తాజాగా తన తండ్రి హోమ్ టూర్ వీడియో చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంద్రభవనాన్ని తలపించే ఆ ఇంటి సంగతులను పక్కన పెడితే.. ఈ హోమ్ టూర్ పుణ్యమా అంటూ.. మంచు కుటుంబానికి, […]
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇప్పట్లో సద్దుమణిగేలా అనిపించడం లేదు. విధానాలపై పోరాటం చేస్తున్న తనపై వ్యక్తిగత ఆరోణలు చేస్తున్నారని, తన భార్యని అవమానించేలా మాట్లాడుతున్నారని చంద్రబాబు మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రంగా స్పందించారు. ఆయన చంద్రబాబుకి నేరుగా లేఖ రాయడం విశేషం. తన సతీమణికి అవమానం జరిగిందని చంద్రబాబు కన్నీళ్లు కార్చడం ఆశ్చర్యం కలిగించింది. కానీ.., ఆనాడు నా […]