బల్గేరియాలో జరిగిన అందాల పోటీలో విజయవాడకు చెందిన నాగమల్లిక అనే మహిళ సత్తా చాటి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. మిసెస్ ప్లానెట్ టైటిల్ ను గెలుచుకున్న ఈ మహిళ అరుదైన ఘనతను సాధించింది. 60 దేశాలకు చెందిన మహిళలు పోటీపడ్డ ఈ అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాగమల్లిక ఈ ఘనత సాధించడం విశేషం. అసలు ఈ నాగమల్లిక ఎవరు? మిసెస్ ప్లానెట్ టైటిల్ ను గెలవడానికి ఆమె చేసిన కృషి ఏంటనే పూర్తి వివరాలు […]