ఫిల్మ్ డెస్క్- రేణూ దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. బద్రి సినిమాలో పవన్ సరసన నటించి, ఆ తరువాత ఆయనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక విభేదాలు రావడంతో ఇద్దురు విడిపోయారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ విదేశీ వనితను పెళ్లి చేసకోగా, రేణూ దేశాయ్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇక రేణూ ఇంటా, బయట చాలా యాక్డీవ్ గా ఉంటారు. సోషల్ మీడియా ద్వార ఎప్పుడు అభిమానులతో […]
ఫిల్మ్ డెస్క్- మీలో ఎవరు కోటీశ్వరుడు… ఈ క్విజ్ కార్యక్రమం ఎంత పాపులర్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతీ పేరిట నిర్వహించిన కార్యక్రమం బారీగా సక్సెస్ అయ్యింది. హిందీ షో కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరించారు. ఒకరకంగా చెప్పాలంటే కౌన్ బనేగా కరోడ్ పతి షో కు అమితాబే పాపులారిటీ తీసుకువచ్చారని చెప్పవచ్చు. ఇక హిందీలో సక్సెస్ అయిన ఈ కార్యక్రమాన్ని […]
ఫిల్మ్ డెస్క్- మీరు వర్జినా సురేఖా వాణి.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో సినిమాల్లో అక్క, వదిన, తల్లి పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. చేసేవి సైడ్ క్యారెక్టర్ పాత్రలైనా.. హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ ఉంది సురేఖా వాణికి. ఇక సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది సురేఖ. అంతే కాదు సురేఖ వాణి కూతురు సుప్రీత ఆమె కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ […]
స్పెషల్ డెస్క్- నెల్లూరు ఆయుర్వేద మందు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఆ మందు చర్చనీయాంశమవుతోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి ఆనందయ్య తయారు చేసిన ఈ మందు వల్ల కరోనా రోగం ఇట్టే తగ్గిపోతందని ప్రచారం జరుగుతోంది. దీంతో వేలాది మంది కరోనా రోగులు కృష్ణపట్నానికి క్యూ కట్టారు. ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం అంతా ఎగబడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి చేయి దాటడం, ఈ ఆయుర్వేద మందుపై ప్రభుత్వం పరిశోదనకు […]