బాగా డబ్బు సంపాదించినవారు శ్రీమంతులు కాదు, సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగిచ్చేవారే అసలైన శ్రీమంతులు అని శ్రీమంతుడు సినిమా ద్వారా మహేష్ బాబు, కొరటాల శివ చెప్పారు. దీన్ని నిజం చేస్తూ చాలా మంది తాము సంపాదించిన దాంట్లో సమాజానికి కొంత తిరిగి ఇచ్చేస్తున్నారు. వీళ్ళకేమైనా పిచ్చా అనుకునేవాళ్లు ఉంటారు. అవును వీళ్లకి సమాజానికి ఏమైనా చేయాలన్న పిచ్చి. తరగని ఆస్తి, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు ఎన్ని ఉన్నా కూడా ఇవేమీ తృప్తినివ్వని పేదవాళ్ళు వీళ్ళు. […]
అతని పేరు రామన్ చందర్ సూద్. దుబాయ్ లో నివాసం ఉంటున్న ఇతని వయసు 70 ఏళ్లు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి. ఇక పెద్ద కూతురైన రిచా (36) అంటే చందర్ సూద్ కు అమితమైన ప్రేమ. తన మనవరాళ్లతో సంతోషంగా గడుపుతున్న క్రమంలోనే చందర్ సూద్ ఇంట ఊహించని విషాదం తలుపు తట్టింది. అదే తన పెద్ద కూతురైన రిచా గతేడాది కరోనాతో కన్నుమూసింది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేని […]