ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా యూజర్లకు వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం Moto E32s అనే సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. అయితే మోటోరోలా గతంలో మార్కెట్ లోకి తీసుకొచ్చిన Moto E32కి అప్ డేటేడ్ వెర్షన్ గా ఇది విడుదలైంది. 90 HZ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి అదిరిపోయే ఫీజర్లతో గురువారం విడుదలైంది. అసలు మోటోరోలా లోని ఈ కొత్త వెర్షన్ […]