నిత్యం అనేక ప్రమాదాలు చోటు చేసుకున్ని ఎందరో ప్రాణాలు కొల్పోతున్నారు. మరికొందరు తీవ్రం గాయాపడి జీవితాంతం నరకం అనుభవిస్తుంటారు. అయితే ఈ ప్రమాదాలకు ఇతర కారణాలతో పాటు మానవ తప్పిదాలు కూడా ఉంటాయి. మరి ముఖ్యంగా అగ్నిప్రమాదాలు ఈ మధ్యకాలంలో తరచు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. ఆ ఘటన మరువక ముందే హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు […]
సామాన్యంగా మగవారు పీకలదాకా తాగి తూగుతూ పబ్లిక్ లో అల్లరి చేయడం.. అల్లరిపాలు కావడం చూస్తుంటాం. కానీ తాజాగా హైదరాబాద్ నగరంలోని మోతీనగర్ లో ఓ యువతి తప్పతాగి తూగుతూ అల్లరి చేసింది. అంతటితో ఆగకుండా సోషల్ మీడియా వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం ఆ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోతీనగర్ లోని మిడ్ ల్యాండ్ బేకరీలో యువతి హల్చల్ మాములుగా లేదు. బేకరీకి వచ్చిన కస్టమర్స్ పై దురుసుగా మాట్లాడుతూ.. వారిపై తినుబండారాలను విసిరి […]